పరమాచార్య పుస్తకాలు

“శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞపీఠ” మైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి” వారి జీవితం గురించిన ఎన్నో విశేషాలను ప్రచురించారు “సాధన గ్రంథ మండలి, తెనాలి” వారు.

*జగద్గురు బోధలు (10 భాగాలు) - 670 Rs*
శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి ఉపన్యాసములు.

*శ్రీ జగద్గురు ద్వయం (శృంగేరి భారతి - సరస్వతి) - 120 Rs*
శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి స్వామీ, కంచి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వార్ల చరిత్ర.

*కామకోటి సరస్వతి (కంచి మహాస్వామి) - 60 Rs*
ఈ గ్రంథం శ్రీ సి. సుబ్బారావు శాస్త్రిగారికి తమ గురువుల పట్ల సద్భక్తికి ప్రతీకగా, పతాకగా నిలిచే పుస్తకం.

*కామకోటి దర్శన మహిమలు - 100 Rs*
శాస్త్ర-పురాణ-ఇతిహాసాల నుండి ఆధునిక సమాజంలోని సంఘటనల వరకూ గల ప్రతి విషయాన్ని గురించి విదేశీయులు శ్రీవారితో చేసిన చర్చలు ఈ గ్రంథమునకు మణిదీపమువంటివి.

ఈ పుస్తకాలు కావాల్సినవారు వారిని సంప్రదించగలరు
*శ్రీ సరస్వతీ నిలయం, ఇం.నెం 1-35-54, మల్లాది వారి వీధి, నాజరుపేట, తెనాలి - 522201 (08644 - 220857)*

 లేదా

*ఈ క్రింది వెబ్సైటు నుండి కూడా పొందవచ్చు*
http://www.telugubookhouse.com/shop/index.php?route=product/author&author_id=957

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।