దేవాలయ ప్రాంగనములో పాఠించవలసిన నియమాలు

స్నానము చేసినవారు మాత్రమే దేవాలయ ప్రాంగనములో ప్రవేశించుటకు అర్హులు
పాదరక్షలు దరించి దేవాలయ ప్రాంగనములో తరగరాదు
ఉచిత సలహాలు యివ్వకండి - చేతనైతే సేవచేయండి
మీరు ఏమి చెప్పాలనుకున్నారో ఆ పనిచేయండి మీ పేరు వేసుకొండి
దేవాలయ ప్రాంగనములో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు
పర్సరాలు పరిశుభ్రముగా వుంచండి
నీళ్ళటాంకు దగ్గర బట్టలు ఉతకరాదు
అనవసరంగా మాట్లాడరాదు- మౌనం పాఠించవలెను
ప్రతి హిందువు విశ్వహందూ పరిషత్తు సభ్యుడే


11-07-2019 వ తేది స్వాతిని పురష్కరించుకొని

ప్రత్యేక పూజాకార్యక్రమములు కలవు.

18-04-2019

 

పావన(పాములేటి)నరసింహస్వామి  జయంతి

శుభాకాంక్షలు

పావన నరసింహస్వామి అనువర్తనము(యాప్)సభ్యులందరికి

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి కృపాకటాక్షములు లభించు గాక!

6578 వీక్షణలు ప్రారంబించిన కొలది కాలంలోనే లబించడం ఎంతో ఆనందదాయకం. మీ ఆదరన సదా వుండాలని స్వామివారి కరుణ కటాక్షములు సిద్దించాలని స్వామివారిని వేడుకుంటున్నాము. ఈ ఆలయంలో ప్రతినెల ప్రతి స్వాతి రోజు స్వామి వారికి విశేష పూజ అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

దర్శించండి. తరించండి.

పూర్తి సమాచారము కొరకు అనువర్తనం గూగుల్ ప్లే స్టోరు నుంచి "SREE PAVANANA" అని టైపు చేయండి. డౌనులోడు చేసుకొని చూడండి. ఇందులో ఆలయ సమాచారముతోపాటు మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు అందించబడుతున్నాయి.

దర్శించండి-ఆనందించండి. మీ విలువైన సలహలు తెల్పండి

సదా స్వామివారి సేవలో

ఇట్లు

మీ

బాలిశెట్టి పావననరసింహమూర్తి

ప్రధాన ఆలయకార్యనిర్వాహకులు

విన్నపము
శ్రీ కాశిరెడ్డి నాయన సమాచారము యీ అనువర్తనమౌ(App) ద్వారా అందించాలని శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహ స్వామి ఆలయ నిర్వాహకులు సంకల్పించారు.కావున వారి జన్మ వృత్తాంతము,ఆశ్రమాల వివరాలు,పొటోలు,విడియోలు మొదలగు అన్ని విషయాలు మాకు పంపగలరు.
యీ క్రింది నంబర్లకు WHATS APP or Telegram లకు పంపండి
9885526478,9110333597
ఇట్లు
మీ
భాలిసెట్టి పావన నరసింహ మూర్తి
ఆలయ కార్యనిర్వాహకులు
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహ స్వామి ఆలయం
రవ్వలకొండ,బనగానపల్లి

భగవద్గీత చదవండి,వినండి,వినిపించండి,చదివించండి
మీ జీవితాన్ని సార్థకం చేసుకొండి
రోజుకు ఒక శ్లోకము -రోజుకు కేవలము 5 నిమిషాల సమయాన్ని కేటాయించండి
శ్రీ భగవధ్గీత రోజుకు ఒక శ్లోకము

పావననరసింహ స్వామి  (పాములేటి) ఫూజారి శ్రీ తిరువీధి వెంకట రంగాచార్యులు గారితో నేను

అహొబిలం 46 వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికస్వామి తో నేను

శ్రీ చినజీయరు స్వామి తో పేరుసోమల కంబగిరి రామమోహనస్వామి మరియు నేను

1991 సంవత్సరములో జరిగిన స్వాతి వేడుకల సంధర్బముగా 1.5 కె.జి.ల(లక్ష అరవైనాలుగు వేల రూపాయలు) వెండి విగ్రహము అప్పటి అహోబిలం దేవాళయం E.O. నరసయ్య మరియు జి.వి. కృష్ణయ్య, ప్రొద్దటూరు గార్ల సమక్షములో నేను సమర్పించుకున్నాను.

ఓం నమోనారయణాయ మంత్రం.mp3