శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి ఆధ్యాత్మిక అవగాహన పరీక్ష

నియమ నిబందనలు

శ్ర్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయము
రవ్వలకొండ,బనగానపల్లె-518124,కర్నూలు జిల్లా

శ్రీ నరసింహస్వామి భక్తులకు మరియు సేవకులకు ముఖ్య విన్నపము ఏమనగా!
శ్రీ నరసింహస్వామి ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమములో భాగంగా ఈ కార్యక్రమాలు జరుపుటకు దేవాలయ కమిటీ తీసుకున్న నిర్ణయము తసుకున్నది.
1. ప్రతి శనివారము & స్వాతికి శ్రీనరసింహస్వామి సగుణమంజరి సామూహిక పారాయణము ఉదయము 9 గంటలకు నిర్వహించబడును.
2.ప్రతి స్వాతికి శ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ సామూహికముగా నిర్వహించబడును.

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి ఆధ్యాత్మిక అవగాహన పరీక్ష

ఈ కార్యక్రమాలతోపాటు మరో నిర్ణయము తీసుకున్నది.
ఈ దేవాలయము తరపున ప్రచురితమైన పుస్తకాలపై ఆధ్యాత్మిక అవగాహన పై కంప్యూటర్ అధారముగా ఒక పరీక్ష నిర్వహించుటకు,గెలుపొందిన అభ్యర్థులకు బహుమతులు యిచ్చుటకు నిర్ణయము తీసుకున్నది.
ఆశక్తి గల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా మీ వివరాలు నమొదు చేసుకొనగలరు
https://www.cognitoforms.com/SriSriSriChenchuLakshmiSamethaPavanaNarasimhaSwamyTemple/Online
నియమ నిబందనలు
1 ఎవరైనా పాల్గొనవచ్చును.వయస్సుతో నిమిత్తము లేదు.
2 ఈ పోటిలో పాల్గొనువారు 15-10-2020 లోపల మీ వివరాలు నమోదుచేసుకోవలయును.
3 నమోదు చేసుకున్నవారికి Password యివ్వబడును. ఈ password ఉపయోగించి మాత్రమే పరీక్షలో పాల్గొనవలెను.
4.పరీక్షను ఒక్కమారు మాత్రమే రాయగలరు. అనగా ఒక్కసారి password సహాయముతో పరీక్ష పేపరు తెరచిన తర్వాత పూర్తి అగువరకు మూయరాదు.
5 మీ యొక్క online computer తదితర సమస్యలకు మేము బాధ్యులము కాము.
6 ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు
7 తుది నిర్ణయము నిర్వాహకులదే
8 Smart phone ద్వారా కూడా పరీక్ష రాయవచ్చును


పరీక్ష విదానము
1 ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి (ఒబ్జెచ్తివె తిపె మరియు ట్రుఎ ఒర్ Fఅల్సె)
2 ఈ దేవాలయము తరపున ప్రచురించిన
"శ్రీ నరసింహస్వామి మణిమాల నుంచి మాత్రమే" యివ్వబడును.
దీనియొక్క pdf మీ whatsapp నంబరుకు పంపబడును.
3 పరీక్ష లింకు 17-10-2020 న పంపబడును

బహుమతి వివరాలు
మొదటి బహుమతులు - 3
రెండవ బహుమతులు - 4
మూడవ బహుమతులు - 5
నాల్గవ బహూమతులు - 8
పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిపికెట్ పంపబడును.
బహుమతులన్ని కూడ పుస్తక రూపములో మాత్రమే ఉంటాయి.
పరీక్ష వివరాలు
నమొదు చేసుకొనుటకు చివరి తేది- 15-10-2020
పరీక్ష పేపరు లింకు పంపు తేది : 17-10-2020
పరీక్ష నిర్వహించు తేది: 18-10-2020 ఉదయము 8 గంటల నుంచి సాయంత్రము 8 గంటలవరకు
పరీక్ష పలితాలు ప్రకటించు తేది: 20-10-2020

ఇట్లు
బాలిశెట్టి పావననరసింహమూర్తి
వ్యవస్థాపకులు&అర్చకులు
9951773665